600 ఎకరాల చెరువు భూమి బాగోతం #ysjagan #appolitics #farmers #ysrcp #apnews #youtubeshorts
లంకపల్లి గ్రామ రైతుల 600 ఎకరాల చెరువు భూముల వివాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో తనను కలిసిన రైతులతో ఆయన మాట్లాడుతూ, వారికి పూర్తి న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు ముప్పు రాకుండా వైసీపీ అండగా నిలుస్తుందని, రైతుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అధినేత ఇచ్చిన భరోసాతో లంకపల్లి రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
#YSJagan #APPolitics #LankapalliFarmers #YSRCP #APNews
AP Report is a 24 hour Telugu news channel with Main focus to get the Exclusive political news, breaking news and latest updates to its viewers. A leading news channel providing live coverage of international news, business news, celebrity news, political happenings, Devotional news & sport updates.
Subscribe to our official channel for latest news updates : https://www.youtube.com/channel/UC_PNkJOqu4o0KhPKNN_ti6A
► Like us on FB : https://www.facebook.com/profile.php?id=100064082045230&mibextid=ZbWKwL
► Follow us on Instagram : https://www.instagram.com/apreportnews?igsh=MXhrN2VvdHN1N242Nw%3D%3D
source
